మళ్లీ హైకోర్టుకు నిర్భయ నిందితుడు
నిర్భయ ఘటనలో నిందితులుగా ఉన్న ఆ నలుగురు తమకు విధించిన ఉరిశిక్షను తప్పించుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ శుక్రవారం మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు.రాష్ట్రపతి తన క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంలో విధానపరమైన లోపాలున్నాయని, దానిని పున పరిశీలించాలని కోరినట్టు సమాచారం.కాగా, దీనిపై ఢిల్లీ హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.ఇదిలాఉండగా ఈ నెల20 ఉదయం 5 గంటలకు నిందితులకు ఉరిశిక్ష వేయాలని ఢిల్లీ పటియాల కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికి […]
నిర్భయ ఘటనలో నిందితులుగా ఉన్న ఆ నలుగురు తమకు విధించిన ఉరిశిక్షను తప్పించుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ శుక్రవారం మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు.రాష్ట్రపతి తన క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంలో విధానపరమైన లోపాలున్నాయని, దానిని పున పరిశీలించాలని కోరినట్టు సమాచారం.కాగా, దీనిపై ఢిల్లీ హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.ఇదిలాఉండగా ఈ నెల20 ఉదయం 5 గంటలకు నిందితులకు ఉరిశిక్ష వేయాలని ఢిల్లీ పటియాల కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికి విదితమే.
Tags: nirbaya accused vinay sharma, petition, high court, president rejuction of forgive petition