ఏపీలో నైట్ కర్ఫ్యూ..జగన్ హై లెవల్ మీటింగ్..?

దిశ, వెబ్ డెస్క్ : కరోనా రక్కసి సెకండ్ వేవ్ రూపంలో మరోసారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించే ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం జగన్ నేతృత్వంలో కరోనా కట్టడిపై హై లెవల్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా ను ఎదుర్కోవడానికి పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, బార్లు, రెస్టారెంట్లు, మత సంస్థలు, దేవాలయాల్లో ఆంక్షలు పెట్టేందుకు ఏపీ […]

Update: 2021-04-18 10:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : కరోనా రక్కసి సెకండ్ వేవ్ రూపంలో మరోసారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించే ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం జగన్ నేతృత్వంలో కరోనా కట్టడిపై హై లెవల్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా ను ఎదుర్కోవడానికి పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, బార్లు, రెస్టారెంట్లు, మత సంస్థలు, దేవాలయాల్లో ఆంక్షలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వాలంటీర్ లతో ఇంటింటి ఆరోగ్య సర్వే చేయించే ఆలోచనలో జగన్ ఉన్నారట.

Tags:    

Similar News