ORRపై మరిన్ని సౌకర్యాలు..
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగర పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా అధునాతన సేవలు కల్పించనున్నది. ఇంటర్ చేంజ్‌ల దగ్గర రిలాక్స్ సెంటర్లు, ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగర మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (HMDA) ఔత్సాహిక సంస్థల కోసం టెండర్లు పిలిచింది.