నేరెడ్ మెట్‌లో నిలిచిన ఓట్ల లెక్కింపు
దిశ, తెలంగాబ్యూరో: నేరెడ్ మెట్‌లో ఓట్ల కౌంటింగ్‌ను నిలిపి వేశారు. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు.. మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందు వల్ల ఓటింగ్ నిలిపి వేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. డివిజన్ ఓట్ల విషయమై రిటర్నింగ్ అధికారి నివేదికను ఎస్‌ఈసీకి పంపించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఓట్ల లెక్కింపును నిలిపివేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ ప్రకటించింది.