అన్నపూర్ణాదేవి రూపంలో దుర్గమ్మ

దిశ, వెబ్‎డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివస్తున్నారు. కాగా, కొవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

Update: 2020-10-19 23:38 GMT

Tags:    

Similar News