నాటుసారా తయారీ గుట్టు రట్టు..!

దిశ వెబ్‎డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో నాటుసారా తయారీ గుట్టు రట్టయింది. కోరంగి మడ అడవుల్లో నాటు సారా తయారు చేస్తుండగా ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఘటనాస్థలిలో అధికారులు భారీగా బట్టీలను ధ్వంసం చేశారు. 1,400 లీటర్ల నాటుసారా, 46 వేల లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‎లాల్ ఆదేశాలతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Update: 2020-09-03 11:00 GMT

Tags:    

Similar News