Pradhan Mantri Matru Vandana Yojana :ఆడపిల్లలను కన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆడపిల్లలకు జన్మినిచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.మిషన్ శక్తి పథకం కింద రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.6000 సాయంగా ఇవ్వనున్న కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పీఎమ్‌వీవై కింద తొలి కాన్పులో ఆడ లేదా
దిశ, వెబ్‌డెస్క్ : ఆడపిల్లలకు జన్మినిచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.మిషన్ శక్తి పథకం కింద రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.6000 సాయంగా ఇవ్వనున్న కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పీఎమ్‌వీవై కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుడితే మూడు దశల్లో రూ.5 వేలు ఇస్తున్నారు. రెండో కాన్పుకు డబ్బులు అందేవి కాదు. తాజాగా దీన్ని సవరిస్తూ రెండో కాన్పులో అమ్మాయి పుడితే మాత్రమే తల్లికి రూ.6 వేలు ఇవ్వనున్నారు. కవలలు జన్మిచి అందులో ఒక అమ్మాయి ఉన్నా ఈ పథకం వర్తిస్తుందంట.
Read more:
అమ్మాయిలు 17 ఏళ్లకే తల్లులవుతారు.. మనుస్మృతి చదవండి'.. హైకోర్టు జడ్జి ఆశ్చర్యకర వ్యాఖ్యలు