Air Marshal Amar Preet Singh : ఎయిర్ ఫోర్స్ న్యూ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Airforce) కు కొత్త చీఫ్ గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్(Amar preeth singh) నియమితులయ్యారు.

Update: 2024-09-21 11:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Airforce) కు కొత్త చీఫ్ గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్(Amar preeth singh) నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవి కాలం త్వరలోనే ముగియనుండగా.. సెప్టెంబర్ 30న అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం అమర్ ప్రీత్ సింగ్ ఎయిర్ ఫోర్స్ కు వైస్ చీఫ్ గా కొనసాగుతున్నారు. 1984లో ఎయిర్ ఫోర్స్ లో చేరిన అమర్ ప్రీత్.. గడిచిన నాలుగు దశాబ్దాలలో అనేక కీలక పదవీ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు.  


Similar News