జేఎన్టీయూలో బయోటెక్నాలజీపై జాతీయ సదస్సు
దిశ, న్యూస్బ్యూరో: ఈనెల 16 నుంచి 18 వరకు జెఎన్టీయూలో ‘బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్’ అంశాలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ జయశ్ రంజన్ హాజరుకానున్నారు. ఈ సదస్సును ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఇన్ సైన్స్(ఓడబ్ల్యూఎస్డీ)తో సంయుక్తంగా నిర్వహిస్తుండగా, కొవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త పరిశోధనలు, బయోటెక్నాలజీ పాత్రపై చర్చించనున్నారు.