మల్టీప్లెక్స్‌లు ​తెరుచుకున్నాయి

దిశ, ఏపీ బ్యూరో: సుదీర్ఘకాలం విరామం తర్వాత విజయవాడ నగరంలో మల్టీప్లెక్స్ తెరచుకున్నాయి. రోజుకి మూడు షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. రెండు గంటలు ముందుగానే బాక్స్ ఆఫీస్‌లు ఓపెన్​చేస్తున్నారు. ఆన్​లైన్​ చెల్లింపులు, టిక్కెట్లతో నడవనున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సీటింగ్​ను కుదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 800 సింగిల్ థియేటర్లు తెరుచుకోలేదు. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో సకలం బంద్ చేయడంతో […]

Update: 2020-11-01 11:15 GMT

దిశ, ఏపీ బ్యూరో: సుదీర్ఘకాలం విరామం తర్వాత విజయవాడ నగరంలో మల్టీప్లెక్స్ తెరచుకున్నాయి. రోజుకి మూడు షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. రెండు గంటలు ముందుగానే బాక్స్ ఆఫీస్‌లు ఓపెన్​చేస్తున్నారు. ఆన్​లైన్​ చెల్లింపులు, టిక్కెట్లతో నడవనున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సీటింగ్​ను కుదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 800 సింగిల్ థియేటర్లు తెరుచుకోలేదు. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో సకలం బంద్ చేయడంతో పాటు సినిమా థియేటర్లు కూడా బంద్ చేశారు.

Tags:    

Similar News