ఈ పరుగు మిల్కాసింగ్‌కు అంకితం
దిశ, హాలియా: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిడమనూరు మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ యువకులు ముకుందాపురం నుండి నాగార్జునసాగర్ కొత్త వంతెన వరకు 42 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల 25 నిమిషాల 16 సెకండ్లలో పరిగెత్తి ఈ పరుగును పరుగుల వీరుడు మిల్కా సింగ్ అంకితం చేస్తున్నట్లు సలికంటి వినోద్, వంగాల ధనుష్, సంపంగి ఉదయ్ తెలిపారు.