ఇకపై డిప్యూటీ సీఈవోలుగా ఎంపీడీవోలు

దిశ, వెబ్ డెస్క్: ఎంపీడీవోల విధులపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారులు ఇప్పటి నుంచి డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఉండనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్రంలోని 57 మంది ఎంపీడీవోలకు తాత్కాలిక ప్రమోషన్ల ద్వారా డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరికీ 62,110-140 470 పేస్కేల్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Update: 2021-08-31 21:39 GMT

Tags:    

Similar News