కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి నాగబాబు గుండెను ముక్కలు చేసిన నిహారిక.. !

మెగా బ్రదర్ నాగబాబుకి ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాదిరిగా సక్సెస్ అందలేదు.

Update: 2023-06-18 13:26 GMT
కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి నాగబాబు గుండెను ముక్కలు చేసిన నిహారిక.. !
  • whatsapp icon

దిశ, సినిమా: మెగా బ్రదర్ నాగబాబుకి ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాదిరిగా సక్సెస్ అందలేదు. అలాగే రాజకీయ రంగం, వ్యాపారం పరంగా కూడా వాళ్ల స్థాయిని రీచ్ కాలేకపోయాడు. అయినా కూడా నాగబాబు ముఖంలో ఎప్పుడూ నిరుత్సాహం, స్వార్థం, ఈర్ష్య కనిపించదు. ఇక తాజాగా సోషల్ మీడియాలో నాగబాబు గురించి ఒక వార్త హల్ చల్ చేస్తుంది. వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత నాగబాబు సంసారం మూడు ముక్కలవనుందని టాక్. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ వరుణ్ పెళ్లి కాగానే వేరు కానున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ వరుణ్‌కు ఒక బంగ్లా కొన్నారని.. మ్యారేజ్ తర్వాత కొత్త కాపురం అందులో పెట్టనున్నారని టాక్. ఇక నిహారిక విడాకుల విషయంలో నాగబాబు యాంటీగా ఉండటంతో ఆల్రెడీ ఒక ఫ్లాట్ తీసుకుని వేరుగా ఉంటుందట. దీంతో పెళ్లి తర్వాత నాగబాబు ఇదంతా జీర్ణించుకుని ఒంటరిగా ఉండగలడా? లేక గుండె ముక్కలు అవుతుందా? అని చర్చించుకుంటున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి:

తిరిగి మనం కలుసుకునేవరకు ఆ జ్ఞాపకాలు నా ముఖంపై నవ్వును తెస్తాయి.. కల్యాణ్ దేవ్ పోస్ట్

పవన్ కల్యాణ్కు ప్రాణహాని.. కేఏ పాల్కు ముందే తెలుసా?  

Tags:    

Similar News