ఎద భాగాలపై ఫ్యాన్స్ పెట్టించుకుని బ్యాటరీ కనెక్షన్ ఇప్పించుకున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. విచిత్ర వేషధారణతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు తరచూ అదే పనిగా వెరైటీ డ్రెస్సులతో చూపరులను ఆకట్టుకుంటోంది. హ్యాండ్ బ్యాగ్, వైర్, కాటన్, తాడు ఇలా ఎన్నో వస్తువులను డ్రెస్‌లుగా మలిచి డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సమ్మర్ సందర్భంగా స్పెషల్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చి, నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఊర్ఫీ బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ ధరించి.. ఎద భాగాలపై ఫ్యాన్స్ ఫిట్టింగ్ చేయించుకుంది. అంతేకాకుండా వాటికి బ్యాటరీ కనెక్షన్ కూడా ఇప్పించుకుంది. ఈ క్రేజీ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇవి వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.