మూవీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-10-24 06:15 GMT

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం మొత్తంగా 24 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం..

1) నెట్‌ఫ్లిక్స్:

హసన్ మిన్హా (ఇంగ్లీష్ చిత్రం)- (అక్టోబర్ 22)

ది కమ్ బ్యాక్ (ఇంగ్లీష్ మూవీ)- (అక్టోబర్ 23)

ఫ్యామిలీ ప్యాక్ (ఇంగ్లీష్ సినిమా)- (అక్టోబర్ 23)

బ్యూటీ ఇన్ బ్లాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 24)

ది 90స్ షో పార్ట్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 24)

టెర్రిటరీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 24)

దో పత్తి (హిందీ చిత్రం)- (అక్టోబర్ 25)

డోంట్ మూవీ (ఇంగ్లీష్ సినిమా)- (అక్టోబర్ 25)

హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 25)

ది లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 25)

సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- (అక్టోబర్ 25) (రూమర్ డేట్)

2) అమెజాన్ ప్రైమ్:

కడైసి ఉలగ పోర్ (తమిళ చిత్రం)- (అక్టోబర్ 25)

జ్విగటో (హిందీ చిత్రం)- (అక్టోబర్ 25)

నౌటిలస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 25)

లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 25)

3) జియో సినిమా:

ది బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- (అక్టోబర్ 21)

ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ (సినిమా)- (అక్టోబర్ 23)

ది మిరండా బ్రదర్స్ (హిందీ మూవీ)- (అక్టోబర్ 25)

4) జీ5:

ఐంధమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 25)

ఆయ్ జిందగీ (హిందీ చిత్రం)- (అక్టోబర్ 25)

5) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 25)

6) ఆహా ఓటీటీ:

అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో)- (అక్టోబర్ 25)

7) యాపిల్ ప్లస్ టీవీ:

బిఫోర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 25)

8) బుక్ మై షో స్ట్రీమ్:

ది ఎక్స్‌టార్షన్ (స్పానిష్ చిత్రం)- (అక్టోబర్ 25)

Tags:    

Similar News