శ్రీముఖిని దారుణంగా చీట్ చేసిన స్టార్ హీరో.. అసలేమైందంటే?

ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత రెండు రోజులుగా ఈ వార్త తెగ చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే? అయితే నటుడు అజిత్ తన సినిమా పేరును రివీల్ చేసిన

Update: 2024-05-22 07:30 GMT

దిశ, సినిమా : ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత రెండు రోజులుగా ఈ వార్త తెగ చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే? అయితే నటుడు అజిత్ తన సినిమా పేరును రివీల్ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడే అసలు కథ మొదలైంది. అయితే చాలా మందికి శ్రీముఖి ఓ హర్రర్ సినిమాలో కీలక పాత్రలో నటించిదని తెలియదు.

గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ హీరో అజిత్ తన సినిమా కోసం వాడుకోగా.. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నిజానికి ఇది శ్రీముఖి చేసిన సినిమా టైటిల్. అంతే కాకుండా ఈ టైటిల్‌ను శ్రీముఖి ఎంతో ఇష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. కానీ చిత్రం మేకర్స్ మాత్రం ఇప్పుడు ఏ విధంగా పట్టించుకోవడం లేదు . ఇది తెలుసుకున్న జనాలు శ్రీముఖిని చీట్ చేశారు అంటూ ఫైర్ అయిపోతున్నారు. అయితే నటుడు హర్షవర్ధన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడంట. ఇందులో కాంతారా కిషోర్, శ్రీముఖి కీలక పాత్రలో నటించారు. కానీ ఈ మూవీ మాత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు. కానీ ఆ టైటిల్‌ను వాడుకోవడంతో ఫ్యాన్స్ తెగ ఫైర్ అయిపోతున్నారు.  పాపం శ్రీముఖిని ఇంత చీట్ చేశారా.. ఇది కరెక్ట్ కాదు ఆ సినిమా రిలీజ్ అవుతే శ్రీముఖి కెరీర్ ఇంకోలా ఉండేదేమో అని ముచ్చటిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Similar News