ఆ కోరిక ఉంది కానీ నా మొగుడు ఆ విషయంలో వేస్ట్.. పాన్ ఇండియా హీరో భార్య సంచలన కామెంట్స్

తాజాగా ఓ స్టార్ హీరో భార్య చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Update: 2024-04-23 09:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా ఓ స్టార్ హీరో భార్య చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలొస్తాయి. భార్య భర్తను తిట్టడం.. కోపంలో భార్త భార్యను కొట్టడం, వెంటనే మళ్లీ కలిసిపోవడం లాంటివి కామన్‌గా జరుగుతుంటాయి. ఈ ఇష్యూస్ కేవలం కామన్ పీపుల్స్‌లో మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలోని స్టార్ సెలబ్రిటీల మధ్య కూడా జరుగుతుంటాయి. అయితే ఓ పాన్ ఇండియా స్టార్ హీరో సతీమణి మాత్రం భిన్నంగా తన భర్త గురించి ఫ్రెండ్స్ వద్ద రొమాన్స్ గురించి చర్చించడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈమెకు తన హస్బెండ్ లాగా సినీ ఇండస్ట్రీలో రాణించాలనే కోరిక ఉండేదట. కానీ పెద్దింటి కోడలు కావడంతో కట్టుబాట్లు అంటూ తనను సినీ పరిశ్రమకు దూరంగా ఉంచారట. అంతేకాకుండా ఈ హీరో ఇండస్ట్రీలో పెద్ద తోపు అయినప్పటికీ రొమాన్స్ విషయంలో అంత రొమాంటిక్ కాదని, సింపుల్ లైఫ్ స్టైల్ ను ఇష్టపడతారని.. ఆ విషయంలో మాత్రం నా భర్తకు జీరో మార్స్క్ వేస్తానని అంటుందట. ఒక బడా హీరో సతీమణి అయ్యుండి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.        


Similar News