బెడ్‌పై ఇద్దరి మధ్య నలిగిపోతున్న శ్రీలీల.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన శ్రీలీల ప్రజెంట్ సైలెంట్ అయిపోయింది. చేతిలో ఉన్న సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో మళ్లీ అవకాశాల వేట మొదలు పెట్టింది.

Update: 2024-05-29 11:58 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన శ్రీలీల ప్రజెంట్ సైలెంట్ అయిపోయింది. చేతిలో ఉన్న సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో మళ్లీ అవకాశాల వేట మొదలు పెట్టింది. తాజాగా రవితేజ సరసన ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుండగా.. ఈ మూవీ కాకుండా తెలుగులో మరో ప్రాజెక్ట్ లేదనే తెలుస్తుంది. కోలీవుడ్ లో మాత్రం రెండు సినిమాలు లైన్ లో పెట్టిందని.. అది కూడా స్టార్ హీరోల సరసన నటించబోతుందని టాక్. అయితే ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో చేతిలో పని లేక సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంది యంగ్ బ్యూటీ. ఈ క్రమంలోనే బంధువుల పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోలు షేర్ చేసింది. బెడ్ మీద ఇద్దరు పిల్లల మధ్య పడుకుని.. కిస్ ఇస్తూ, హగ్ చేస్తూ మురిసిపోతుంది.

ఇక ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో కామెంట్స్ తో విజృంభించారు నెటిజన్లు. ఆ ఇద్దరు పిల్లల ప్లేస్ లో తాము ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు. బెడ్ పై ఎలా నలిగిపోతుంది పాపం శ్రీలు అని ఇంకొందరు బాధపడిపోతున్నారు. కాగా శ్రీలీల డ్యాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తనపై ప్రశంసల వర్షం కురిపించారు.


Similar News