హీరోయిన్ల హాట్ వీడియోలు చూస్తూ దొరికిపోయిన స్టార్ క్రికెటర్..

ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి బెస్ట్ ఇచ్చిన రియాన్ పరాగ్ మంచి ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు. స్టార్ క్రికెటర్ అయిపోయాడు. అయితే

Update: 2024-05-28 08:31 GMT

దిశ, సినిమా:



 

ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి బెస్ట్ ఇచ్చిన రియాన్ పరాగ్ మంచి ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు. స్టార్ క్రికెటర్ అయిపోయాడు. అయితే సీజన్ ముగియడంతో అభిమానుల కోరిక మేరకు యూట్యూబ్ లైవ్ లోకి వచ్చాడు. ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ లైవ్ సెషన్ క్లోజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా దొరికిపోయాడు. ఈ క్రమంలో హిస్టరీ కనిపించగా.. ఇందులో సారా అలీ ఖాన్, అనన్యా పాండే హాట్ వీడియోస్ చూసినట్లు ప్రూఫ్ దొరికేసింది.

అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇందులో తప్పు ఏముందని క్రికెటర్ కు మద్దతు ఇస్తున్నారు నెటిజన్లు. కుర్రాడు అయినప్పుడు ఇదంతా సహజం.. కాకపోతే అతను సెలబ్రిటీ కాబట్టి దొరికిపోయాడు మనం కాదు కాబట్టి దొరకలేదు అంతే అంటున్నారు. సారా, అనన్య ఓకే కానీ అనుష్క శర్మ హాట్ వీడియో అని దొరికిపోతే పరిస్థితి ఏంటని నవ్వుకుంటున్నారు జనాలు. విరాట్ కోహ్లీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాడో తలుచుకుంటేనే అబ్బో అనిపిస్తుంది అంటున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ లో SRH పై విజయం సాధించిన KKR కప్ కొట్టుకుపోయింది.


Similar News