‘ఇక నోరు మూసుకుంటే బెటర్’ అంటూ రూమర్స్‌పై రష్మిక ఆసక్తికర పోస్ట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి యానిమల్ సినిమాలో నటిస్తోంది.

Update: 2023-07-13 09:50 GMT
‘ఇక నోరు మూసుకుంటే బెటర్’ అంటూ రూమర్స్‌పై రష్మిక ఆసక్తికర పోస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి యానిమల్ సినిమాలో నటిస్తోంది. అయితే హీరో నితిన్ ‘vnr trio లో ఈ అమ్మడుని కథానాయికగా ఫిక్స్ చేశారు. అయితే ఇందులోంచి రష్మిక తప్పుకుందని ఆమె ప్లేస్‌లో శ్రీలీలను సెలెక్ట్ చేశారని ఇటీవల పలు వార్తలు వచ్చాయి.

తాజాగా, రూమర్స్‌పై రష్మిక స్పందించింది. కుర్చీలో కూర్చుని తన రెండు చేతులతో నోరు గట్టిగా మూసుకుని నవ్వుతున్న ఫొటోను షేర్ చేసింది. అంతేకాకుండా చాలా విషయాలకు నా రియాక్షన్ ఇదే అనే క్యాప్షన్‌ను జత చేసింది. తనపై చెత్త రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారు నోరుమూసుకుంటే బెటర్ అని ఇన్‌డైరెక్ట్‌గా రష్మిక చెప్పిందని అందరు అనుకుంటున్నారు.

Tags:    

Similar News