టవల్ చుట్టుకుని అవార్డు ఫంక్షన్‌కు హాట్ బ్యూటీ.. ఇంట్లో స్నానం చేస్తూ అలాగే వచ్చావా అంటూ తిట్ల పురాణం

హాట్ బ్యూటీ రాఖీ సావంత్ మరోసారి తన లుక్ తో అటెన్షన్ క్యాచ్ చేసింది. ఓ అవార్డు ఫంక్షన్ కు అటెండ్ అయిన అమ్మడు.. రెడ్ కలర్ టవల్ చుట్టుకుని వచ్చేసింది. ఇందుకు తగినట్లుగా మ్యాచింగ్

Update: 2024-05-13 08:49 GMT

దిశ, సినిమా: హాట్ బ్యూటీ రాఖీ సావంత్ మరోసారి తన లుక్ తో అటెన్షన్ క్యాచ్ చేసింది. ఓ అవార్డు ఫంక్షన్ కు అటెండ్ అయిన అమ్మడు.. రెడ్ కలర్ టవల్ చుట్టుకుని వచ్చేసింది. ఇందుకు తగినట్లుగా మ్యాచింగ్ లిప్ స్టిక్ వేసుకున్న బ్యూటీ.. హై హీల్స్ ధరించి మరింత హాట్ షో చేసింది. పక్కనున్న ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి ఓవర్ యాక్షన్ చేసేసింది. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ఇంట్లో స్నానం చేస్తూ అలాగే వచ్చేసావా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇకనైనా ఈ పిచ్చి పనులు మానేస్తే బాగుంటుందని తిట్ల పురాణం మొదలు పెట్టారు.

కాగా రాఖీ రీసెంట్ గా 'హీరామండి' కాస్టింగ్ పై కామెంట్స్ చేసింది. సంజయ్ లీలా భన్సాలీ అలాంటి హీరోయిన్లకు బదులు తనలాంటి హాట్ బ్యూటీస్ ను సెలెక్ట్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడింది. షెర్లిన్ చోప్రా, తను ఈ ప్రాజెక్ట్ కు కరెక్ట్ గా సెట్ అయ్యే వారిమని .. అలా చేయకుండా డైరెక్టర్ తప్పు చేశాడని అంది. ఇక సల్మాన్ ఖాన్ ఇంటి ఎదుట కాల్పుల విషయంలోనూ స్పందించిన ఆమె.. సల్లూ భాయ్ కు బదులు తనను చంపాలని కోరింది.


Full View


Similar News