నగ్నంగా స్నానం చేస్తున్న హీరోయిన్ ప్రణిత వీడియో వైరల్..

బ్యూటిఫుల్ ప్రణిత బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఓ కూతురికి జన్మనిచ్చి.. తనతో కలిసి యాడ్స్ చేస్తూ,

Update: 2024-06-01 08:30 GMT

దిశ, సినిమా: బ్యూటిఫుల్ ప్రణిత బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఓ కూతురికి జన్మనిచ్చి.. తనతో కలిసి యాడ్స్ చేస్తూ, వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఐతే పెళ్లికి ముందే ఆఫర్లు కరువైనా ఈ సుందరికి.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదే పరిస్థితి నెలకొంది. యాడ్స్ కు తప్ప సినిమాలకు పనికిరాదు అన్నట్లుగా తయారైంది సిచుయేషన్.

అందుకే కనీసం నెట్టింట తనకు తానుగా ప్రమోట్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్ టబ్ లో జలకాలాడుతున్న పిక్స్ పోస్ట్ చేసింది. ఒంటిపై నురగతో దర్శనమిచ్చి.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. విమర్శలకు పని చెప్పారు. ఓ బిడ్డకు తల్లి అయ్యాక ఇంకా ఈ వేషాలేంటి అని తిట్టిపోస్తున్నారు. నురగతో కవర్ చేయడం ఎందుకు మొత్తం చూపించొచ్చు కదా అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ నురగ మాదిరిగా తాను మారిపోతే బాగుంటుందని మరికొందరు ఆశ పడుతున్నారు.



Similar News