బాయ్ ఫ్రెండ్‌తో అనంత్ అంబానీ పెళ్లికి నటాషా.. వాళ్లను చూసి హార్ధిక్ పాండ్యా చేసిన పనికి అంతా షాక్

క్రికెటర్ హార్ధిక్ పాండ్యా భార్య నటాషాతో విడిపోయినట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. వీరిద్దరికి పెళ్ళై నాలుగేళ్లు అవుతుండగా..

Update: 2024-07-14 03:13 GMT

దిశ, సినిమా: క్రికెటర్ హార్ధిక్ పాండ్యా భార్య నటాషాతో విడిపోయినట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. వీరిద్దరికి పెళ్ళై నాలుగేళ్లు అవుతుండగా.. ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ డిఫరెన్సెస్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. రోజుకో క్రిప్టిక్ పోస్ట్ తో నటాషా నెటిజన్ల అటెన్షన్ క్యాచ్ చేస్తుంది. కానీ రిలేషన్ కు బ్రేక్ ఇచ్చిందా లేదా అని స్పష్టం చేయకుండానే ఈ ఇష్యూపై ఎగ్జైట్మెంట్ కొనసాగిస్తుంది.

ఇదిలా ఉంటే అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ పెళ్లికి ఎందరో అతిరథ మహారథులు హాజరుకాగా.. నటాషా కూడా అటెండ్ అయింది. కానీ భర్తతో కాకుండా బాయ్ ఫ్రెండ్ తో కనిపించి షాక్ ఇచ్చింది. మరోవైపు హార్ధిక్ సింగిల్ గానే వచ్చాడు. బారాత్ లో కింద పొర్లుతూ మరి డ్యాన్స్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అసలు ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నాడని ఫీల్ అవుతున్నారు. మొత్తానికి విడాకులు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లేనా అని కామెంట్స్ చేస్తున్నారు.


Similar News