మనమే మూవీ పబ్లిక్ టాక్.. సినిమా ఎలా ఉన్నదంటే?

డైరెక్టర్ శ్రీరామ్ దర్శకత్వంలో శర్వానంద్,కృతి శెట్టి జంటగా నటించిన సినిమా మనమే. ఈ మూవీ యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటైర్టైనర్‌గా తెరకెక్కింది. కాగా, ఈ సినిమా తాజాగా థియేటర్లలో రిలీజై పాటిజివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

Update: 2024-06-07 04:46 GMT

దిశ, సినిమా : డైరెక్టర్ శ్రీరామ్ దర్శకత్వంలో శర్వానంద్,కృతి శెట్టి జంటగా నటించిన సినిమా మనమే. ఈ మూవీ యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటైర్టైనర్‌గా తెరకెక్కింది. కాగా, ఈ సినిమా తాజాగా థియేటర్లలో రిలీజై పాటిజివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ మూవీతో అటు శర్వానంద్, ఇటు కృతి సూపర్ హిట్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీమియర్స్ పడటంతో సినిమాపై నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

వారు మాట్లాడుతూ.. శర్వానంద్,కృతిల లవ్ డ్రామా చాలా బాగుంది. మూవీలో కామెడీ సీన్స్ కూడా అదిరిపోయాయి, కానీ ఎమోషనల్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు, ఇక హీరో తన కామెడీ టైమింగ్‌తో అలరిస్తుంటాడు. చిన్న బాబు సినిమాకు ప్లస్, ఫస్ట్ హాఫ్ సూపర్‌గా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకోలేక పోయాయి. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ చాలా బోరింగ్ అనిపిస్తాయి. కానీ మరీ అంతా బ్యాడ్ అని చెప్పలేం. ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద పర్వాలేదు అనిపిస్తూ హిట్ అందుకుటుంది అంటున్నారు ప్రేక్షకులు. మరీ ఈమూవీ సూపర్ హిట్ అవుతుందో లేకా బాక్సాఫీస్ వద్ద పరాజయం చవి చూస్తుందో చూడాలి.


Similar News