అందానికి హద్దులే లేవంటున్న లైగర్ బ్యూటీ.. చూపులతో చంపేస్తుందిగా..

లైగర్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందానికి పెట్టింది పేరు ఈ ముద్దుగుమ్మ. తన అంద, చందాలతో ఎప్పుడూ కుర్రకారును మాయ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో తన హాట్ హాట్

Update: 2024-06-12 07:41 GMT

దిశ, సినిమా : లైగర్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందానికి పెట్టింది పేరు ఈ ముద్దుగుమ్మ. తన అంద, చందాలతో ఎప్పుడూ కుర్రకారును మాయ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటో షూట్‌తో కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కొంటె చూపు చూస్తూ.. తన అందాలను కుర్రాళ్లకు ఎరగా వేసింది ఈ బ్యూటీ. ట్రెండీ డ్రెస్‌లో కనిపించి, బోల్డ్ లుక్‌లో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది, వారిలో హీట్ పెంచుతోంది. ఎద అందాలను చూపిస్తూ , స్లిమ్ ఫిట్ అందాలతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన నెటిజన్స్ ఒకొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో హాటక బ్యూటీ అంటే, మరికొందరమో సో బ్యూటీ ఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనన్య పాండే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఈ అమ్మడుకు కూడా అంతగా గుర్తింపు రాలేదు. ఇక నటి మాత్రం తన కెరీర్ ఎలా ఉన్నా కానీ, ఎప్పుడూ హ్యాప్పీగా హాట్ ఫోటో షూట్స్‌తో తన ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉంటుంది. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.


Similar News