ఏంటీ నీ హాట్ షో.. అంతా విప్పి చూపిస్తున్న కరీనా కపూర్!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈమె సొంతం. ఇక హీరోయిన్స్‌లలో ఈ బ్యూటీకి ఉండే క్రేజే వేరు అని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో

Update: 2024-05-30 09:38 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈమె సొంతం. ఇక హీరోయిన్స్‌లలో ఈ బ్యూటీకి ఉండే క్రేజే వేరు అని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది కొన్ని ఫోటోస్‌ను తన అభిమానులతో పంచుకుంది.

బల్గారీ ఫెర్ఫ్యూమ్ లాంచ్‌లో కరీనా కపూర్ ఖాన్ వెస్ట్ వుడ్ గౌనులో హీట్ పుట్టించింది. తన అందాలను కుర్రకారుకు ఎరగా వేస్తూ చెమటలు పట్టించింది. నా వయసుతో సంబంధం లేదు అందం మాత్రమే నా సొంతం అంటూ తన ఎద అందాలతో మాయచేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫుల్ ట్రెండీగా ఉన్నా ఈ గౌన్, అందులో కరీనాను చూస్తే రెండు కనులు చాలవు. అందాల దేవతే దిగి వచ్చిందా అన్నట్లుగా ఉంది. దీంతో ఈ అమ్మడు ఫోటోస్ చూసిన వారు ఒకొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటీ నీ హఆట్ షో.. యూత్‌కు చెమటలు పట్టిస్తున్నావుగా నీ అందాలతో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కరీనా ఈ మధ్య నటించిన క్రూ మూవీ విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. రాజేష్ ఎ కృష్ణన్ కృతి సనన్,టబు, కరీనాతో కలిసి క్రూ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే.


Similar News