సొగసు చూడతరమా.. ఈషారెబ్బా చీరలో నీ అందం అదిరింది అబ్బా!

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటికి అందం, అభినయం ఉన్నా తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్, బందిపోటు, ఓయ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించి

Update: 2024-06-02 09:46 GMT

దిశ, సినిమా : తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటికి అందం, అభినయం ఉన్నా తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్, బందిపోటు, ఓయ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించి ఈ నటి. కానీ ఈమెకు ఇప్పటి వరకు తెలుగులో సరైన అవకాశం రాలేదనే చెప్పవచ్చు.

ప్రస్తుతం ఈ బ్యూటీ పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అంతే కాకుండా తనకు సమయం దొరికిన ప్రతిసారి హాట్ హాట్ ఫోటో షూట్‌తో కుర్రకారును మాయచేస్తుంటుంది. తాజాగా ఈ నటి చీరకట్టులో యూత్‌కు మైకం తెప్పిస్తుంది. అమాయకపు కళ్లు, చిలిపి అందం, పలచటి చీరతో ఈ ముద్తుగుమ్మ చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఇక ఈ ఫోటోస్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. ఈషా రెబ్బా చీరలో నీ అందం అదిరింది అబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈబ్యూటీ ప్రస్తుతం పిట్టకథలు, తీ రోజెస్ వంటి పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా తమిళ, మళయాలంలో కూడా పలు సినిమాల్లో నటిస్తూ మంచి ఫేమ్ సొంతం చేసుకుంటుంది.


Similar News