వామ్మో.. ఇలియానా అలాంటి గబ్బు పనులు చేసి, టాలీవుడ్‌కు దూరమైందా?
గోవా బ్యూటీ ఇలియానా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన నడుము వయ్యారాలతో అందరినీ మాయ చేసింది. దేవదాస్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత ఆట,పోకిరి, రాఖీ,శక్తి ,
దిశ, సినిమా : గోవా బ్యూటీ ఇలియానా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన నడుము వయ్యారాలతో అందరినీ మాయ చేసింది. దేవదాస్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత ఆట,పోకిరి, రాఖీ,శక్తి , నేను నా రాక్షసి ఇలా తెలుగులో చాలా సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది.
ఇక తన నడుము అందాలతో ఈ బ్యూటీ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బెల్లీ బ్యూటీ అంటూ ట్యాగ్ సంపాదించుకొని, స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగే సమయానికి ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో ఒక్కసారిగా తన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇలియానుకు ఆఫర్స్ రావడం లేదేమో అందుకే ఎక్కువగా సినిమాలు చేయట్లేదనుకొన్నారు. అయితే ఇలియానా ఇండస్ట్రీకి దూరం కావడానికి ఓ బలమైన కారణం ఉన్నదంట. అది ఏమిటంటే?
ఒకప్పుడు బెల్లీ బ్యూటీ హవానే వేరే లెవల్లో ఉండేది. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడు కోసం వెయిట్ చేసేవారు. ఇలా మంచి ఆఫర్స్ వస్తున్న క్రమంలో, ఈ గోవా బ్యూటీ ఇండస్ట్రీలో ఓ స్టార్ డైరెక్టర్‌తో రిలేషన్ మెటైన్ చేసిందంట. అంతే కాకుండా అతనితో విచ్చలవిడిగా తిరుగుతూ, తెగ ఎంజాయ్ చేసిందంట, దీంతో ఈ అమ్మడు యవ్వారం చూసి స్టార్ హీరోస్, ఇలియానాకు ఆఫర్స్ ఇవ్వడం ఆపేశారు. అంతేకాకుండా హీరో ఈ అమ్మడు పేరు తీసిన, డైరెక్టర్స్ వద్దు అని చెప్పేవారంట. అలా ఇలియాన టాలీవుడ్‌కు దూరమైంది అంటూ ఓ రూమర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఏంటీ గోవా బ్యూటీ ఇంత గబ్బు పనులు చేసి, టాలీవుడ్‌కు దూరమైందా అని ముచ్చటిస్తున్నారు.