రాత్రికి ఆ పని చేయకుండా ఉండలేను.. రోజుకు రెండు రౌండ్లు వేయాల్సిందే: నాగార్జున షాకింగ్ కామెంట్స్
అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
దిశ, సినిమా: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అటు మూవీలు, ఇటు బిగ్‌బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నా్రు. ఇక ఈ నటుడి పర్సనల్ లైఫ్ సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అది ఏమిటంటే..
సహజంగా నాగార్జున సిక్స్టీ ప్లస్ లోను చాలా ఫిట్ గా చాలా యంగ్ లుక్స్ గా కనిపిస్తాడు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆయన సక్సెస్ ఫిజిక్స్ సీక్రెట్ ఏంటి అని అడగ్గా దానికి చాలా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు నాగార్జున. దీనిలో భాగంగా రాత్రికి అది లేకుండా ఉండలేను అని.. రోజుకు రెండు రౌండ్లు వేయకుండా నిద్ర పట్టదు అని .. తాను ఆల్కహాల్ తీసుకునే విషయంపై పరోక్షంగా సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చారు నాగార్జున. కాగా ఫిట్నెస్ కోసం తాను పెద్దగా ఏమీ కష్టపడనని ఫుడ్ కూడా బాగా తింటాను కానీ ఈవినింగ్ ఎర్లీగా.. తీసుకునే పోర్షన్ లిమిట్ గా తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు నాగార్జున. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కాగా నాగార్జున తన 100వ సినిమా కోసం కష్టపడుతుండగా.. నాగార్జున సరసన నయనతార - త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదేవిధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కుబేర’ అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు నాగార్జున. దీనికి సంబంధించిన చిన్న వీడియో బిట్లో నాగార్జున లుక్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయం తెలిసిందే.