18 Pages 3 days Worldwide Box office collections

కార్తీకేయ 2 సినిమా తర్వాత హీరో నిఖిల్ నటించిన సినిమా " 18 పేజెస్ ".

Update: 2022-12-27 05:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకేయ 2 సినిమా తర్వాత హీరో నిఖిల్ నటించిన సినిమా " 18 పేజెస్ ". నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. " జీఏ 2 పిక్చర్స్ " , " సుకుమార్ రైటింగ్స్ " సంయుక్తంగా కలిసి నిర్మించారు. బన్నీ వాస్ , అల్లు అరవింద్ సమర్పకులుగా ఉన్నారు. " కార్తీకేయ 2 " వంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా తర్వాత ఇద్దరు జంటగా కలిసి రెండో సారి ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు.ఈ సినిమా 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. " 18 పేజెస్ " సినిమా మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ. 02.00 Cr

సీడెడ్ - రూ. 0.36 Cr

ఉత్తరాంధ్ర - రూ. 0.42 Cr

ఈస్ట్ - రూ. 0.28 Cr

వెస్ట్ - రూ.0.15 Cr

గుంటూరు - రూ.0.20 Cr

నెల్లూరు - రూ. 0.12 Cr

ఏపీ + తెలంగాణ - రూ.03.69 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.0.36 Cr

ఓవర్సీస్ - రూ.0.65 Cr

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ.04.70 Cr

Tags:    

Similar News