ప్రతి రామాలయానికి ఉచితంగా 'ఆదిపురుష్' టికెట్లు

గ్లోబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆదిపురుష్' చిత్రం16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Update: 2023-06-12 08:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆదిపురుష్' చిత్రం16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం విడుదయ్యే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచాలని చిత్ర బృందం నిర్ణయించింది. తాజాగా, ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు ఇస్తామని శ్రేయస్ మీడియా అధినేత వెల్లడించారు.

Also Read:   మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలుసా? 


Similar News