ఏంఏంటీఎస్ రైళ్లు పునఃప్రారంభం.. అప్పుడే…!

దిశ, వెబ్‌‌డెస్క్: గత కొన్ని సంవత్సరాలుగా భాగ్యనగరవాసులకు సురక్షితమైన, చవకైన ప్రయాణాన్ని కల్పిస్తున్న ఏంఏంటీఎస్ రైళ్లు, కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయాయి. అయితే తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏంఏంటీఎస్ సేవలు పునఃప్రారంభించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వచ్చేవారంలో ఏంఏంటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు, ప్రయాణీకులు కరోనా నిబంధనలను పాటిస్తూ ఏంఏంటీఎస్ రైళ్లల్లో ప్రయాణించాల్సిందే.

Update: 2021-06-20 05:43 GMT

Tags:    

Similar News