తెలంగాణ యువతకు ఎమ్మెల్సీ కవిత గుడ్‌న్యూస్

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పటిష్టమైన లైబ్రరీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని ఆమె చెప్పుకొచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జగిత్యాల జిల్లాలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కవిత వివరించారు. అంతేకాకుండా, జిల్లాలో ప్రస్తుతమున్న లైబ్రరీని మోడల్ గ్రంథాలయంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Update: 2021-06-15 05:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పటిష్టమైన లైబ్రరీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని ఆమె చెప్పుకొచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

జగిత్యాల జిల్లాలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కవిత వివరించారు. అంతేకాకుండా, జిల్లాలో ప్రస్తుతమున్న లైబ్రరీని మోడల్ గ్రంథాలయంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News