ఆశా వర్కర్లకు అండగా ఎమ్మెల్యే ‘సోలిపేట’

దిశ, మెదక్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆశావర్కర్లు నిరంతరం కృషి చేస్తున్నారు. వారు చేస్తున్న కృషిని అభినందించడమే కాదు..ఆశాలకు అండగా ఉండేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలంలో ఎమ్మెల్యే , రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ముందుకు వచ్చారు. సోమవారం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు ప్రభుత్వం విడుదల చేసిన మాస్కులు, మందు గోళీలు మరియు శానిటైజర్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఆశా వర్కర్లకు […]

Update: 2020-04-13 05:18 GMT

దిశ, మెదక్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆశావర్కర్లు నిరంతరం కృషి చేస్తున్నారు. వారు చేస్తున్న కృషిని అభినందించడమే కాదు..ఆశాలకు అండగా ఉండేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలంలో ఎమ్మెల్యే , రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ముందుకు వచ్చారు. సోమవారం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు ప్రభుత్వం విడుదల చేసిన మాస్కులు, మందు గోళీలు మరియు శానిటైజర్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఆశా వర్కర్లకు ఒక్కొక్కరికి రూ.1000చొప్పున ఇరవై ఎనిమిది వేల చెక్కును అందజేశారు.

tags ;corona, lockdown, asha workers, distribute money, masks, sanitizer

Tags:    

Similar News