నిప్పులపై నడిచిన ఎమ్మెల్యే.. మానసిక ప్రశాంతత అంటూ కామెంట్లు

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ 22వ సారి అయ్యప్ప మాల ధారణ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన అగ్ని గుండా కార్యక్రమంలో నిప్పుల పై నడిచి తన భక్తిని చాటాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి భక్తి భావము కల్గి ఉండాలని తెలిపారు. దైవ చింతన కల్గి ఉండడం వల్ల మానసిక […]

Update: 2021-12-27 05:33 GMT

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ 22వ సారి అయ్యప్ప మాల ధారణ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన అగ్ని గుండా కార్యక్రమంలో నిప్పుల పై నడిచి తన భక్తిని చాటాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి భక్తి భావము కల్గి ఉండాలని తెలిపారు. దైవ చింతన కల్గి ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని హితవు పలికారు.

Tags:    

Similar News