గ్రామ కార్యదర్శిపై ఎమ్మెల్యే ఆగ్రహం.. ఆదేశాలు

దిశ, జగిత్యాల: జగిత్యాల మండలం అంతర్గంలో సోమవారం గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఎమ్మెల్యే డా. సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గంలో సంజయ్ పర్యటించిన సందర్భంగా గ్రామంలో పరిశుభ్రత లేదని, పల్లె ప్రగతి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలే ఉంటారు, అధికారులు శాశ్వతంగా ఉంటారు, గ్రామాలను అభివృద్ధి పరచాల్సిన బాధ్యత అధికారులపై ఎక్కువగా ఉంటుంది, వెంటనే గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంపై ప్రత్యేక చొరవ చూపి పనులు చేపట్టాలి’ అని ఎంపీడీవో […]

Update: 2021-08-09 09:56 GMT

దిశ, జగిత్యాల: జగిత్యాల మండలం అంతర్గంలో సోమవారం గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఎమ్మెల్యే డా. సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గంలో సంజయ్ పర్యటించిన సందర్భంగా గ్రామంలో పరిశుభ్రత లేదని, పల్లె ప్రగతి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలే ఉంటారు, అధికారులు శాశ్వతంగా ఉంటారు, గ్రామాలను అభివృద్ధి పరచాల్సిన బాధ్యత అధికారులపై ఎక్కువగా ఉంటుంది, వెంటనే గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంపై ప్రత్యేక చొరవ చూపి పనులు చేపట్టాలి’ అని ఎంపీడీవో రాజేశ్వరీని ఎమ్మెల్యే ఆదేశించారు.

Tags:    

Similar News