హైకోర్టుకు దుబ్బాక ఎమ్మెల్యే.. ఎందుకంటే !
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో తన బంధువుల ఇళ్లలో రూ.18లక్షలు దొరికినట్లు రెవెన్యూ అధికారులు, పోలీసులు కట్టు కథ అల్లారని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన రఘునందన్ రావు.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు.. సీజే ధర్మాసనం విచారిస్తుందని చెప్పిన జస్టిస్ లక్షణ్ బెంచ్.. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశించింది.