ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రారంభం
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలో ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రైతులు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ పోతురాజు జంగయ్య తదితరులు పాల్గొన్నారు. tag: Anjaiah Yadav, launched, Agri Farmer Service Center, shadnagar
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలో ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రైతులు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ పోతురాజు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
tag: Anjaiah Yadav, launched, Agri Farmer Service Center, shadnagar