‘కరోనాకు మనోధైర్యానికి మించిన మందులేదు’
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి గురువారం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. కొవిడ్ వార్డుకు వెళ్లి కొవిడ్ రోగులను పరామర్శించారు. కరోనా సోకిందని అధైర్యపడవద్దని కరోనాకు మనోధైర్యానికి మించిన మందులేదన్నారు. నాకు కరోనా సోకింది నేను ఇప్పుడు ఆరోగ్యవంతునిగా మళ్లీ మీ ముందుకు వచ్చాను, మీరు తొందరలోనే కోలుకుంటారని కరోనా రోగులకు ధైర్యం చెప్పారు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వ ఆసుపత్రిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.