అసెంబ్లీని పరిశీలించిన మంత్రి వేముల

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా దేశ వ్యాప్తంగా అన్ని శాసన సభలు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడిప్పుడే కోలుకుంటున్న కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ నిర్వాహణకు సిద్ధం అవుతున్నాయి. అందులో భాగంగానే బుధవారం తెలంగాణ అసెంబ్లీని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీంచారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీలో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌లు ఎలా ఉండాలన్నవిషయంపై పర్యటించినట్టు సమాచారం. కాగా సెప్టెంబరు 7వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలు ఎలా నిర్వహించాలన్న విషయంపై […]

Update: 2020-08-19 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా దేశ వ్యాప్తంగా అన్ని శాసన సభలు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడిప్పుడే కోలుకుంటున్న కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ నిర్వాహణకు సిద్ధం అవుతున్నాయి. అందులో భాగంగానే బుధవారం తెలంగాణ అసెంబ్లీని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీంచారు.

కరోనా నేపథ్యంలో అసెంబ్లీలో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌లు ఎలా ఉండాలన్నవిషయంపై పర్యటించినట్టు సమాచారం. కాగా సెప్టెంబరు 7వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలు ఎలా నిర్వహించాలన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..