స్వీయ నియంత్రణతోనే కట్టడి

దిశ, రంగారెడ్డి: ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించినప్పుడే కరోనా కట్టడి చేయగలుగుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంకర్ పల్లి మండలం మహరాజ్ పేట్, పొద్దటూర్ గ్రామాల్లో గురువారం మంత్రి పర్యటించారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గ్రామంలో పాజిటివ్ కేసు నమోదు అయిన మాత్రాన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు సక్రమంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ […]

Update: 2020-05-07 01:53 GMT

దిశ, రంగారెడ్డి: ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించినప్పుడే కరోనా కట్టడి చేయగలుగుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంకర్ పల్లి మండలం మహరాజ్ పేట్, పొద్దటూర్ గ్రామాల్లో గురువారం మంత్రి పర్యటించారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గ్రామంలో పాజిటివ్ కేసు నమోదు అయిన మాత్రాన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు సక్రమంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ అనిత రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కె.యాదయ్య పాల్గొన్నారు.

Tags: minister sabitha, daily needs, distribution, rangareddy, ts

Tags:    

Similar News