మంత్రి కేటీఆర్ హర్షం.. ఎందుకంటే !
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాను నిపుణుల కమిటీ ఆమోదించడం, అటు డీసీజీఐ నుంచి అనుమతులు రావడంపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టీకాల రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తల కృషివల్లే హైదరాబాద్‌కు ఈ ఖ్యాతి అని మంత్రి పేర్కొన్నారు. టీకా కోసం కృషిచేసిన భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు మంత్రి అభినందనలు తెలిపారు.