పాడె మోసిన కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్: మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో గురువారం నిర్వహించారు. ఆయనను కడసారి చూపు చూసేందుకు పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. నాయినితో తమకు గల సన్నిహిత సంబంధాన్ని తలుచుకొని పలువురు భావోద్వేగానికి గురయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొని నాయిని పాడెను మోసి మంత్రులు కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్ తమ రుణాను బంధాన్ని తీర్చుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్:
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో గురువారం నిర్వహించారు. ఆయనను కడసారి చూపు చూసేందుకు పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. నాయినితో తమకు గల సన్నిహిత సంబంధాన్ని తలుచుకొని పలువురు భావోద్వేగానికి గురయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొని నాయిని పాడెను మోసి మంత్రులు కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్ తమ రుణాను బంధాన్ని తీర్చుకున్నారు.