బర్త్ డే వేడుకలొద్దు. అభిమానులకు మంత్రి హరీష్ సూచన
దిశ సిద్దిపేట: ‘మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్ లు చేస్తున్న ప్రతిక్కరికీ పేరుపేరునా కృతజ్ఙతలు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ సారి కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సమయంలో స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఙప్తి చేస్తున్నా. మీ అభిమానానికి కృతజ్ఙతలు’ అంటూ ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం తన […]
దిశ సిద్దిపేట: ‘మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్ లు చేస్తున్న ప్రతిక్కరికీ పేరుపేరునా కృతజ్ఙతలు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ సారి కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సమయంలో స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఙప్తి చేస్తున్నా. మీ అభిమానానికి కృతజ్ఙతలు’ అంటూ ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం తన పుట్టిన రోజు పురస్కరించుకొని ట్వీట్ చేశారు.
మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3) న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ సారి కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
— Harish Rao Thanneeru (@trsharish) June 2, 2021