రెండున్నర రెట్లు పెరిగిన పన్నేతర ఆదాయం..

తెలంగాణ రాష్ట్ర పన్నేతర ఆదాయం ఈ బడ్జెట్లో రెండున్నర రెట్లు పెరిగి రూ.30వేలకోట్లకు చేరింది. తాజాగా విడుదల చేసిన గత సంవత్సర బడ్జెట్(2019-20) సవరించిన అంచనాల్లో ఈ పన్నేతర ఆదాయాన్ని కేవలం రూ.12వేల కోట్లుగా ప్రభుత్వం చూపించింది.ఈ రూ.30వేల కోట్లలో సింహభాగం భూముల అమ్మకాల ద్వారానే ప్రభుత్వం సేకరించనున్నట్టు తెలుస్తోంది.

Update: 2020-03-08 03:03 GMT

Tags:    

Similar News