మారిన అంచనాలను కేంద్రం ఒప్పుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్: పోలవరం మారిన అంచనాలను కేంద్రం ఒప్పుకుంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వాదనలో హేతు బద్దత ఉందని ఆయన తెలిపారు. అమరావతి అభివృద్ది కొనసాగుతుందని ఆయన చెప్పారు. అందులో ఎలాంటి అపోహలు, అనుమానాలు అవసరం లేదని తెలిపారు. పూర్తి స్థాయిలో కర్నూలు విమానాశ్రయం సిద్దమైందని తెలిపారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పోలవరం నిర్వాసితులు గతంలో 25వేలు, ఇప్పుడు లక్ష కుటుంబాలని ఆయన తెలిపారు.

Update: 2020-11-06 05:05 GMT

Tags:    

Similar News