నమ్మిన వ్యక్తులే చీట్ చేశారన్న ఆ నటి..

దిశ, సినిమా : యాక్టర్ మిలింద్ సోమన్ వైఫ్ అంకితా కొన్వర్ చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న వ్యక్తిగత, సామాజిక సమస్యలను గుర్తుచేసుకుంది. 2018లో 52 ఏళ్ల మిలింద్‌ను పెళ్లి చేసుకున్న 26 ఏళ్ల అంకిత.. జీవితంలో తనకు ఎదురైన ఆటంకాలపై చేసిన పోరాటం గురించి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘చిన్నతనంలోనే బెదిరింపులు, ఫారిన్ సిటీస్‌లో ఒంటరి జీవితం, నమ్మిన వ్యక్తులే చీట్ చేయడం, సోదరుడు, తండ్రి, ఎక్స్‌లవర్‌ను కోల్పోవడం, మళ్లీ ప్రేమలో పడటం, తనకన్నా చాలా […]

Update: 2021-09-20 05:37 GMT

దిశ, సినిమా : యాక్టర్ మిలింద్ సోమన్ వైఫ్ అంకితా కొన్వర్ చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న వ్యక్తిగత, సామాజిక సమస్యలను గుర్తుచేసుకుంది. 2018లో 52 ఏళ్ల మిలింద్‌ను పెళ్లి చేసుకున్న 26 ఏళ్ల అంకిత.. జీవితంలో తనకు ఎదురైన ఆటంకాలపై చేసిన పోరాటం గురించి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘చిన్నతనంలోనే బెదిరింపులు, ఫారిన్ సిటీస్‌లో ఒంటరి జీవితం, నమ్మిన వ్యక్తులే చీట్ చేయడం, సోదరుడు, తండ్రి, ఎక్స్‌లవర్‌ను కోల్పోవడం, మళ్లీ ప్రేమలో పడటం, తనకన్నా చాలా పెద్ద వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం’ ఇలా ప్రతీ విషయంలోనూ జడ్జ్ చేయబడిన విధానాన్ని వివరించింది. కాగా లవర్‌ను కోల్పోయిన అంకిత రికవర్ అయ్యే సమయంలో మిలింద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పోస్ట్‌పై స్పందించిన మిలింద్.. ‘నువ్వు చాలా దూరం వచ్చేశావ్, బేబీ’ అని రిప్లయ్ ఇచ్చాడు

 

Tags:    

Similar News