కూలిన 12 అంతస్తుల బిల్డింగ్.. లభించని 99 మంది ఆచూకీ

దిశ, వెబ్‌డెస్క్: 12 అంతస్తుల బిల్డింగ్‌లోని సగ భాగం కూలిపోయిన ఘటన అమెరికాలో ఫోర్లిడాలోని మియామి నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 120 మంది ఆచూకీ లభించింది. 99 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో.. వారి కోసం అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న 35 మందిని బయటకు తీశారు. బిల్డింగ్ కుప్పకూలిన సమయంలో భారీగా శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుమ్ము, ధూళి సమీప ప్రాంతాలకు అలుముకుంది. […]

Update: 2021-06-25 01:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: 12 అంతస్తుల బిల్డింగ్‌లోని సగ భాగం కూలిపోయిన ఘటన అమెరికాలో ఫోర్లిడాలోని మియామి నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 120 మంది ఆచూకీ లభించింది. 99 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో.. వారి కోసం అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న 35 మందిని బయటకు తీశారు.

బిల్డింగ్ కుప్పకూలిన సమయంలో భారీగా శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుమ్ము, ధూళి సమీప ప్రాంతాలకు అలుముకుంది. 1980లో ఈ బిల్డింగ్‌ను నిర్మించారని, అయితే కూలిపోవడానికి కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News