మహాత్ముడిని మరిచిన భారతం.. రేపు సాయంత్రం జూమ్ మీటింగ్
దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణ జనవేదిక వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న జూమ్ సదస్సులో భాగంగా రేపు(ఆగస్టు 15) సాయంత్రం 5.30 గంటలకు మహాత్ముని మరచిపోయిన ఏడున్నర దశాబ్దాల భారతం అనే అంశంపై నాగసూరి వేణుగోపాల్ కీలకోపాన్యాసం చేస్తారని కన్వీనర్ రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొనాలనుకునే వారు ZOOM ID: 666 6711557 మరియు పాస్ వర్డ్ 335715 అందుబాటులో ఉంచారు. ఈ వేదికలో సభ్యులు, ఇతర ప్రజా సంఘాలు, […]
దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణ జనవేదిక వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న జూమ్ సదస్సులో భాగంగా రేపు(ఆగస్టు 15) సాయంత్రం 5.30 గంటలకు మహాత్ముని మరచిపోయిన ఏడున్నర దశాబ్దాల భారతం అనే అంశంపై నాగసూరి వేణుగోపాల్ కీలకోపాన్యాసం చేస్తారని కన్వీనర్ రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొనాలనుకునే వారు ZOOM ID: 666 6711557 మరియు పాస్ వర్డ్ 335715 అందుబాటులో ఉంచారు. ఈ వేదికలో సభ్యులు, ఇతర ప్రజా సంఘాలు, మేధావులు తప్పక పాల్గొనాలని పిలుపునిచ్చారు.