రోడ్డు ప్రమాదం.. మెడికల్ షాపు యజమాని మృతి

దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ సమీపంలోని షాశాబ్ గుట్ట చౌరస్తాలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. చౌరస్తాలో రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రాఘవేంద్ర మెడికల్ షాపు యజమాని పార్థసారథి తల రోడ్డుకు బలంగా తాకింది. బాధితుడి […]

Update: 2020-05-24 02:24 GMT

దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ సమీపంలోని షాశాబ్ గుట్ట చౌరస్తాలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. చౌరస్తాలో రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రాఘవేంద్ర మెడికల్ షాపు యజమాని పార్థసారథి తల రోడ్డుకు బలంగా తాకింది. బాధితుడి వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News